Skip to main content

జులై లో న్యూ మూవీస్

 జులై లో న్యూ మూవీస్  : 

నారప్ప : 


narappa



వెంకటేష్, ప్రియమణి కలిసి నటిసున్నా సినిమా . ఇది తమిళ్ అసురన్ కి రీమేక్ . మంచి అర్చనలున్నా ఈ  సినిమా జులై 20 న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుంది. 

విరాట పర్వం :  

       
విరాట పర్వం



రానా , సాయి పల్లవి మరియు ప్రియమణి కలిసినటిచునా సినిమా. వేణు ఊడుగుల దర్శకత్వంలో నక్సలిజం నేపధ్యంలో రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు నటించారు. ఈ సినిమా నెట్ఫ్లిక్ లో విడుదల అవుతుంది . 

మాస్ట్రో (Maestro):  

                                        
nithin

        
 నితిన్, తమన్నా మరియు నాభ నటేశ, కలిసి నటిసున చిత్రం. హిందీ సినిమా అందదున్ కు ఇది  రీమేక్ . మేకపాటి గాంధీ తీసిన ఈ సినిమా OTT లో విడుదల చేసున్నారు.





Comments

Popular posts from this blog

nature wallpapers and background videos

nature wallpapers  background edit videos :

Rashmi Gautam images in jabardasth

 Rashmi Gautam  latest images in  jabardasth and Dhee 13 Rashmi Gautam images in jabardasth

' Sathyameva Jayathe ' Song Lyrics In "Telugu & English " – ‘Vakeel Saab’ Movie Song

శంకర్ మహాదేవన్, ప్రుద్వి చంద్ర ప్రదర్శించిన సత్యమేవ జయతే సాంగ్ లిరిక్స్ పొందండి .  మరియు పవన్ కళ్యాణ్, నివేదా థామస్ యొక్క వకీల్ సాబ్ చిత్రంలో నటించారు.    movie                   :  Vakeel Saab  song name   : sathymeva jayathe   singers           :  shankar Mahadevan, prudhvi Chandra   song writer  :  Ramjogayya Sastry    English  Lyrics   :  Jana Jana Jana Janaganamuna Kalagalisina, Janam Manishira Mana Mana Mana, Mana Tharapuna Nilabadagala Nizam Manishira Nishi Musirina Kalalanu Thana Velugutho Gelipinchu Ghanudura Padi Naligina Bathukulakoka, Balamagu Bhujamivagaladura Vadhalane Vadhaladu Yedhuruga Thappu Jarigithe, Ithanuila O Galam Mana Venukane Poradithe, Satyameva Jayate Satyameva Jayate Satyameva Jayate Satyameva Jayate Jana Jana Jana, Janaganamuna Kalagalisina Janam Manishira, Mana Mana Mana Mana Tharapu...