Jai chiranjeevi.... Jai chiranjeevi
చిరంజీవి అన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభించారు. ఈ కోవిడ్ స్విట్వేషన్‌లో ప్రజలకు సహాయపడటం మంచి ఆలోచన. ఈ ఆక్సిజన్ బ్యాంకులు అన్ని ap మరియు ts రాష్ట్రాలలోని అన్ని మెగా అభిమానులచే నడుస్తాయి.
ఎవరికి అయితే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగ ఉనాయో వారికీ మెగా ఫాన్స్ నేరుగా ఈ ఆక్సీజెన్స్ సిలిండర్లును అదిచటం జరుగుతుంది.
Comments
Post a Comment