most eligible బ్యాచిలర్ సినిమా పాటలు తెలుగు లిరిక్స్ మీకోసం
అరె గుచ్చే గులాబి లాగా… నా గుండెలోతునే తాకినదే
వెలుగిచ్చే మతాబులాగా… నా రెండు కళ్ళలో నిండినదే, హే… యే
ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే
ఎదురై వచ్చి ఆపేసి నువ్వే… ఎదరేముందో దాచేసినావే
రెప్పల దుప్పటి లోపల… గుప్పెడు ఊహలు నింపావే
కుదురే కదిపేస్తావులే… నిదురే నిలిపేస్తావులే
కదిలే వీలే లేని… వలలు వేస్తావులే
ఎపుడూ వెళ్ళే దారినే… అపుడే మార్చేస్తావులే
నా తీరం మరిచి… నేను నడిచానులే
అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా
అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా
ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే
ఊపిరి పని ఊపిరి చేసే… ఊహలు పని ఊహలు చేసే
నా ఆలోచనలోకొచ్చి నువ్వేం చేస్తున్నావే
నేనేం మాటాడాలన్నా… నన్నడిగి కదిలే పెదవే
నా అనుమతి లేకుండానే… నీ పలుకే పలికిందే
ఏమిటే ఈ వైఖరి… ఊరికే ఉంచవుగా మరి
అయ్యా నేనే… ఓ మాదిరి !!
And enjoy the 8D song of అరె గుచ్చే గులాబి లాగా
enjoy the song and use the lyrics 😊😊😊😊😊😊😊😊😊😊😊
Comments
Post a Comment