జులై లో న్యూ మూవీస్ : నారప్ప : వెంకటేష్, ప్రియమణి కలిసి నటిసున్నా సినిమా . ఇది తమిళ్ అసురన్ కి రీమేక్ . మంచి అర్చనలున్నా ఈ సినిమా జులై 20 న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుంది. విరాట పర్వం : రానా , సాయి పల్లవి మరియు ప్రియమణి కలిసినటిచునా సినిమా. వేణు ఊడుగుల దర్శకత్వంలో నక్సలిజం నేపధ్యంలో రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు నటించారు. ఈ సినిమా నెట్ఫ్లిక్ లో విడుదల అవుతుంది . మాస్ట్రో (Maestro): నితిన్, తమన్నా మరియు నాభ నటేశ, కలిసి నటిసున చిత్రం. హిందీ సినిమా అందదున్ కు ఇది రీమేక్ . మేకపాటి గాంధీ తీసిన ఈ సినిమా OTT లో విడుదల చేసున్నారు.
this blog related all abouts free photos, that are actress's, heroes, heroines, nature , free images, that all