most eligible బ్యాచిలర్ సినిమా పాటలు తెలుగు లిరిక్స్ మీకోసం Movie : Most Eligible Bachelor Cast : Akhil, pooja hedge Music Director : Gopi Sunder Song name : అరె గుచ్చే గులాబి లాగా అరె గుచ్చే గులాబి లాగా… నా గుండెలోతునే తాకినదే వెలుగిచ్చే మతాబులాగా… నా రెండు కళ్ళలో నిండినదే, హే… యే ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే ఎదురై వచ్చి ఆపేసి నువ్వే… ఎదరేముందో దాచేసినావే రెప్పల దుప్పటి లోపల… గుప్పెడు ఊహలు నింపావే కుదురే కదిపేస్తావులే… నిదురే నిలిపేస్తావులే కదిలే వీల...
this blog related all abouts free photos, that are actress's, heroes, heroines, nature , free images, that all