జులై లో న్యూ మూవీస్ : నారప్ప : వెంకటేష్, ప్రియమణి కలిసి నటిసున్నా సినిమా . ఇది తమిళ్ అసురన్ కి రీమేక్ . మంచి అర్చనలున్నా ఈ సినిమా జులై 20 న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుంది. విరాట పర్వం : రానా , సాయి పల్లవి మరియు ప్రియమణి కలిసినటిచునా సినిమా. వేణు ఊడుగుల దర్శకత్వంలో నక్సలిజం నేపధ్యంలో రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు నటించారు. ఈ సినిమా నెట్ఫ్లిక్ లో విడుదల అవుతుంది . మాస్ట్రో (Maestro): నితిన్, తమన్నా మరియు నాభ నటేశ, కలిసి నటిసున చిత్రం. హిందీ సినిమా అందదున్ కు ఇది రీమేక్ . మేకపాటి గాంధీ తీసిన ఈ సినిమా OTT లో విడుదల చేసున్నారు.
కొత్త సినిమాలు - 2021 తెలుగు సెకండ్ లాక్ డౌన్ పూర్తిఅయిది. మల్లి సినిమా హాల్స్ తెరుచుకుంటున్నాయీ .ఇపుడు ఏ సినిమాలు విడుదల తయారయ్యావ్ చూదాం రారోడాయి . లవ్ స్టోరీ : నాగచైతన్యు , సాయి పల్లవి జతగా నటిసున సినిమా . దీనిని శేఖర్ కమల గారు డైరెక్షను చేశారు . సినిమా షూరింగ్ పూర్తి చేసుకొని విడుదలకి రెడీగా ఉదండీ. బహుశా ఏ ఆగెస్ట్ లో విడుదలకావచ్చు . ఎస్ఆర్ కల్యాణమండపం : కిరణ్ అబ్బవరం మరియు ప్రియాంక జవాల్కర్ కలిసి నటిచిన సినిమా . శ్రీధర్ గాదె డైరెక్షన్స్ లో వస్తున్న సినిమా . సాయి కుమార్ గారు కీలక పాత్ర లో నటిసున్నాడు .ఇప్పటికి విడుదలైన పాటలు మంచి హిట్ అయ్యాయి . ఈ సినిమా జులైలో విడుదల కావొచ్చు... వరుడు కావాలను : నాగ షూర్య మరియు రీతూ వర్మ కలిసి నటిచింన సినిమా . దీనిని లక్ష్మి సౌజన్య డైరెక్ట్ చేసున్నారు . ఇప్పటికి షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి రడ్డిగా ఉదండీ . పుష్ప : సుకుమార్ మరియు అల్లు అర్జున్ కలియకలో వస్తున్న 3 సినిమా . దీని...